Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరు వద్ద రోడ్డు ప్రమాదం

Nellore: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

Shashank Gullapelli
Published on: 16 April 2024 4:00 PM IST
Road Accident At Mungamur Nellore District
X

 Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరు వద్ద రోడ్డు ప్రమాదం 

Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని..కారు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దావులూరి శ్రీనివాసులు కుటుంబం శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిన్న స్వగ్రామానికి వచ్చింది. అయితే...పూజా సామాగ్రి కోసం కావలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story