తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం

Tirupati: డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Sriveni Erugu
Updated on: 10 July 2022 10:15 AM IST
తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం
X

Tirupati: తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story