కృష్ణాజిల్లా అంపాపురం వద్ద రోడ్డుప్రమాదం

Road Accident at Ampapuram Krishna District
x

కృష్ణాజిల్లా అంపాపురం వద్ద రోడ్డుప్రమాదం

Highlights

Krishna District: వధూవరులు సహా ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Krishna District: కృష్ణాజిల్లా అంపాపురం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. పామాయిల్‌ కంపెనీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి ఓ పెళ్లికారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వధూవరులతో పాటు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వారిని 108 అంబులెన్స్‌లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అత్తిలిలో వివాహం చేసుకొని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories