Kadapa: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

* అగ్రహారం వద్ద కారును వేగంగా ఢీకొట్టిన లారీ * ఐదుగురు మృతి.. నలుగురికి గాయాలు

Sandeep Reddy
Published on: 7 Aug 2021 7:47 AM IST
Road Accident at Agraharam in Kadapa District
X

అగ్రహారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (ఫైల్ ఫోటో)

Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. బ్రహ్మంగారి మఠం మండలం అగ్రహారం వద్ద కారును వేగంగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story