RK Roja: పర్యాటకశాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు

RK Roja: ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతల స్వీకరణ

Rama Rao
Published on: 13 April 2022 3:45 PM IST
RK Roja Took Charge as the AP Tourism Minister | Telugu News Today
X

RK Roja: పర్యాటకశాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు

RK Roja: పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులుగా ఉన్నవాళ్ల మంతా జగన్‌ సైనికుల్లా పని చేస్తామన్నారు. జగన్ లాంటి నేతతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటానని గండికోట నుంచి బెంగుళూరుకు టూర్ కోసం బస్సుపై సంతకం చేస్తానన్నారు.

Rama Rao

Rama Rao

Next Story