RK Roja: ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకుందా..? సింహం సింగిల్‌గా వస్తుంది..

RK Roja: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2023 7:05 PM IST
RK Roja Open Challange to Pawan Kalyan and Chandrababu
X

RK Roja: ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకుందా..? సింహం సింగిల్‌గా వస్తుంది..

RK Roja: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీనే... జగన్‌ను ఏం చేయలేకపోయారు.. అలాంటి జగన్‌ను చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేయగలరన్నారు. దమ్ము ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో... ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకుందా అని ప్రశ్నించారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న మంత్రి రోజా.. మళ్లీ జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story