Vijayawada: విజయవాడలో కుళ్ళిన మాంసం అమ్మకాలు

Vijayawada: విజయవాడలో కుళ్ళిన మాంసం అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి.

Arun Chilukuri
Updated on: 28 Aug 2022 4:35 PM IST
Ritten Meat Being Sold in Vijayawada
X

Vijayawada: విజయవాడలో కుళ్ళిన మాంసం అమ్మకాలు

Vijayawada: విజయవాడలో కుళ్ళిన మాంసం అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తపేట హనుమంతరాయ మార్కెట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సుమారు 100 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో కేజీల కొద్దీ కుళ్ళిన మాంసం బయట పడడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story