Andhra Pradesh: పరిశ్రమలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షా సమావేశం

Andhra Pradesh: పారిశ్రామిక వాడల్లో కాలుష్య నివారణ వ్యవస్థ బలోపేతం చేయాలి

Rama Rao
Updated on: 15 Jun 2022 8:33 PM IST
Review Meeting at Thadepalli CM Camp Office | AP News
X

Andhra Pradesh: పరిశ్రమలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షా సమావేశం

Andhra Pradesh: పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉపాది కల్పిస్తున్న MSME లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నిరకాల ప్రోత్సాహకాలు అందించాలని స్పష్టం చేశారు. అలాగే పారిశ్రామిక వాడల్లో కాలుష్య నివారణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Rama Rao

Rama Rao

Next Story