Bigg Boss Telugu 6: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన సింగర్ రేవంత్

Bigg Boss Telugu 6: ఫైనల్ ఎపిసోడ్‌లో రేవంత్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగార్జున

Jyothi
Updated on: 19 Dec 2022 12:16 PM IST
Revanth The winner of Bigg Boss Telugu 6
X

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన సింగర్ రేవంత్

Bigg Boss Telugu 6: ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. వంద రోజులకు పైగా రసవత్తరంగా సాగిన ఈ షోలో బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ నిలిచారు. ముందు నుంచి అందరూ ఊహించినట్లు గానే సింగర్ రేవంత్, ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. ప్రైజ్ మనీ తగ్గినా పోరాడటంలో ఎప్పుడూ తగ్గనంటున్న బిగ్‌బాస్ విజేత రేవంత్‌.

Jyothi

Jyothi

Next Story