Revanth Reddy: కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Jyothi
Updated on: 10 Oct 2022 6:57 AM IST
Revanth Reddy Speech in Munugode Election Campaign
X

Revanth Reddy: కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Revanth Reddy: కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామిని నేరవేర్చలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటుకు 30 వేల నుంచి 40 వేలు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story