Praveen Prakash: ప్రవీణ్‌ ప్రకాశ్‌ పశ్చాత్తాపం.. ఏబీవీ, జాస్తి కృష్ణ కిశోర్‌కు బహిరంగ క్షమాపణ

Praveen Prakash: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 5:00 PM IST
Praveen Prakash: ప్రవీణ్‌ ప్రకాశ్‌ పశ్చాత్తాపం.. ఏబీవీ, జాస్తి కృష్ణ కిశోర్‌కు బహిరంగ క్షమాపణ
X

Praveen Prakash: ప్రవీణ్‌ ప్రకాశ్‌ పశ్చాత్తాపం.. ఏబీవీ, జాస్తి కృష్ణ కిశోర్‌కు బహిరంగ క్షమాపణ

Praveen Prakash: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉన్నప్పుడు వారిపట్ల అనుచితంగా ప్రవర్తించానని.. దానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story