Adala Prabhakar Reddy: సీఎం జగన్‌ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా

Adala Prabhakar Reddy: పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు ఏమైనా మాట్లాడుతారు

Dhatripriya
Updated on: 2 Feb 2023 5:30 PM IST
Responsibilities Given Will Be Fulfilled Properly
X

Adala Prabhakar Reddy: సీఎం జగన్‌ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా

Adala Prabhakar Reddy: రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా సీఎం జగన్‌కు నాకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు ఆదాల ప్రభాకర్‌రెడ్డి. సీఎం జగన్‌ తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. జిల్లాలో వైసీపీ బలంగా ఉందని కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే బలహీనంగా ఉన్నారని తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు ఏమైనా మాట్లాడుతారన్నారంటున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story