Coromandel Train Accident: కోరమండల్‌ రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ ఏలూరు వాసులు...

Coromandel Train Accident: రైలు ప్రమాదం తెలియగానే ఉలిక్కిపడ్డ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులు.

Jyothi
Updated on: 3 Jun 2023 1:30 PM IST
Residents of Elur Survived the Coromandel Train Accident
X

Coromandel Train Accident: కోరమండల్‌ రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ ఏలూరు వాసులు...

Coromandel Train Accident: కోరమండల్ రైలు ప్రమాదం తెలియగానే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిత్యం వందలాది ప్రయాణికులు జిల్లా నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. కోరమండల్ రైలు నుంచి ఏలూరు లో దిగవలసిన ఇద్దరు ప్రయాణికులు ,ఇంకొకరు తాడేపల్లిగూడెంలో దిగవలసి ఉందని చెబుతున్నారు. వీరిలో ఒకరికి స్వల్ప గాయాలు, మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story