ఇంతవరకు దొరకని బీరాపేరులో గల్లంతైన ఐదుమంది ఆచూకీ...

Nellore: నిన్న సంగం దగ్గర బీరాపేరులో గల్లంతైన ఐదుమంది కోసం గాలింపు కొనసాగుతోంది.

Sandeep Eggoju
Updated on: 10 Dec 2021 5:19 PM IST
Rescue Workers are Searching for the Five Missing Persons in Beeraperu | AP News Telugu
X

 బీరాపేరులో గల్లంతైన ఐదుమంది కోసం కొనసాగుతున్న గాలింపు

Nellore: నిన్న నెల్లూరులోని సంగం దగ్గర బీరాపేరులో గల్లంతైన ఐదుమంది కోసం గాలింపు కొనసాగుతోంది. పదిగంటలుగా రెస్క్యూఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగు బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొని జల్లెడ పడుతున్నా రెండుకిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఆచూకీ కనిపించలేదు. దీంతో సంగం బ్యారేజ్ పరిథిలో మరో రెండు బృందాలను అధికారులు రంగంలోకి దించారు. సెర్చ్ ఆపరేషన్ ను ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి ,డీఎస్పీలు హరనాధ రెడ్డి ,వెంకటేశ్వర రావు.జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షిస్తు్న్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story