తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట..

Jagan: ఏపీ సీఎం జనగ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 26 Aug 2022 4:21 PM IST
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట..
X

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట..

Jagan: ఏపీ సీఎం జనగ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టుకు రోజువారీ వ్యక్తిగత హాజరుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు తన తరపు లాయర్ హాజరుకు అనుమతించాలన్న జగన్ అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అయితే విచారణలో తప్పనిసరి అని కోర్టు భావించినప్పుడు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story