CM Jagan: కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

CM Jagan: 5 లక్షలకు పైగా కౌలు రైతులకు సహకారం అందించాం

Jyothi
Published on: 1 Sept 2023 1:58 PM IST
Release of Rythu Bharosa Funds for Tenant Farmers in AP
X

CM Jagan: కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

CM Jagan: ఏపీలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని సీఎం జగన్‌ అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద తొలి విడత 7 వేల 500 అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని లక్షా 46 వేల 324 మంది కౌలు రైతులకు ..109 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story