శ్రీకాకుళం జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

Srikakulam: టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో వ్యాన్ లో ఎర్రచందనం తరలింపు

Arun Chilukuri
Updated on: 6 Sept 2022 2:00 PM IST
Red Sandalwood Seized in Srikakulam
X

శ్రీకాకుళం జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

Srikakulam: శ్రీకాకులం జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో ఓ వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టెక్కలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించకుండా ఊక బస్తాలు వేసి తరలిస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story