Kadapa: ఎర్రచందనం దొంగల ముఠా అరెస్ట్

Kadapa: 1.5 కోట్ల విలువన ఎర్రచందనం దుంగలు

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 10:01 PM IST
Red Sandalwood Gang Arrested in Kadapa
X
ఎర్ర చందనం ముఠా అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Kadapa: కడప, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగతనానికి పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 1.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలరతో పాటు ఐదు వాహనాలు, సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ సాయంతో క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ కు చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story