Vidadala Rajini: రాష్ట్రంలో రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

Vidadala Rajini: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి విడదల రజిని విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 6:30 PM IST
Vidadala Rajini: రాష్ట్రంలో రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
X

Vidadala Rajini: రాష్ట్రంలో రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

Vidadala Rajini: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి విడదల రజిని విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆమె ఆరోపించారు. వైసీపీ నేతలపై లేనిపోని కేసులు పెట్టడమే రెడ్‌బుక్ రాజ్యాంగమని మండిపడ్డారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెల్లికి సంబంధం లేదన్నారు. తమను వేధించిన వారికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని మాజీమంత్రి విడదల రజిని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story