Jagan Birthday: జగన్‌ జన్మదినం సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

Jagan Birthday: ఏపీ సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా..

Arun Chilukuri
Published on: 21 Dec 2021 1:33 PM IST
Recording Dance In AP CM Jagan Birthday Birthday Celebrations at Darsi
X

Jagan Birthday: జగన్‌ జన్మదినం సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

Jagan Birthday: ఏపీ సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కేక్‌ కట్‌ చేసి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తమ ప్రియతమ నేత బర్త్‌డే అంటే పళ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేయాలి కానీ ఇలా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story