Tirumala: తిరుమల శ్రీనివాసుడి కొండపై కుంభవృష్టి

Tirumala: తిరుమల చరిత్రలోనే అత్యధిక వర్షపాతం

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 6:45 PM IST
Tirumala: తిరుమల శ్రీనివాసుడి కొండపై కుంభవృష్టి
X

Tirumala: తిరుమల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వర్ష బీభత్సం నమోదైంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీవారి మెట్ల మార్గం జలపాతాన్ని తలపించింది. సప్తగిరులపై అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో టీటీడీ యంత్రాంగం అప్రమత్తం అయింది. రెండు ఘాట్‌ రోడ్లు, అలిపిరి కాలిబాట మార్గంలో ఆంక్షలు విధించింది. ఈ మార్గాల్లో రాత్రి సమయంలో తాత్కాలికంగా భక్తులను టీటీడీ అనుమతించడం లేదు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story