Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై జైలుశాఖ డీఐజీ స్పందన

Chandrababu: తప్పులు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న రవికుమార్

Shekhar G
Published on: 11 Oct 2023 11:16 AM IST
Reaction Of DIG Of Jail Department On Chandrababu Health
X

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై జైలుశాఖ డీఐజీ స్పందన

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యం పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై జైలు శాఖ కోస్టల్ డివిజన్ డిఐజి స్పందించారు. ఎండ తీవ్రత వల్ల చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలు అవాస్తవమని జైల్ శాఖ డీఐజీ రవికుమార్ వెల్లడించారు. తప్పడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వెల్డించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.ఆయన ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సెంట్రల్ జైలు లోపల ఆయన కోసం పది మంది వైద్యులు ఉన్నారన్నారు. ఎమర్జెన్సీ అయితే 108 సిద్దంగా ఉందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story