Andhra Pradesh: ఏపీలో భారీ ఎత్తున ఆర్డీవోల బదిలీలు

Andhra Pradesh: *ఆయా జిల్లాలకు ఆర్డీవోల నియామకం *26 జిల్లాలకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం

Sriveni Erugu
Published on: 4 April 2022 7:53 AM IST
RDO Transfers in AP
X

Andhra Pradesh: ఏపీలో భారీ ఎత్తున ఆర్డీవోల బదిలీలు

Andhra Pradesh: ఏపీలో భారీ ఎత్తున ఆర్డీవోలను బదిలీ చేశారు. సోమవారం నుంచి 26 జిల్లాల పరిపాలన సాగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆర్డీవోలను ప్రభుత్వం నియమించింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియామకం పూర్తయిన నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. సోమవారం నుండి కొత్త కార్యాలయాల్లో డిప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహించనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story