BJP: కర్నూలు జిల్లాలో రాయలసీమ బీజేపీ నేతల భేటీ

BJP: సీమలో పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చ * హాజరుకానున్న బీజేపీ నేతలు శివప్రకాశ్, దియోధర్

Arun Chilukuri
Published on: 5 Sept 2021 12:07 PM IST
Rayalaseema BJP Leaders Meeting in Kurnool District
X

రాయలసీమ బీజేపీ నేతల భేటీ కర్నూల్ (ఫోటో ది హన్స్ ఇండియా )

BJP: రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై కాసేపట్లో కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు శివప్రకాష్‌, దియోధర్‌ హాజరుకానున్నారు. సీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంతో పాటు పలు కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జరుగుతున్న వివాదంపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే కర్నూలు కలెక్టర్ బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story