Konaseema: ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో త్రాచుపాము కలకలం

Konaseema: భయంతో పరుగులు తీసిన వైద్య సిబ్బంది

Shashank Gullapelli
Published on: 11 April 2024 3:35 PM IST
Rattlesnake In Government Animal Hospital
X

Konaseema: ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో త్రాచుపాము కలకలం

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో త్రాచుపాము కలకలం రేపింది. ఆస్పత్రి ఆవరణలో పాము కనిపించడంతో డాక్టర్‌తో పాటు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఆస్పత్రికి వెళ్లిన స్నేక్ క్యాచర్.. చాకచక్యంతో పామును పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story