Rapaka Varaprasad Rao: అయ్యన్నపై నిప్పులు చెరిగిన రాపాక

*ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి -రాపాక *జనమంతా జగన్‌ వైపు ఉన్నారు -రాపాక *ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు -రాపాక

Shilpa
Published on: 21 Oct 2021 2:19 PM IST
Rapaka Varaprasad Rao Fires on Ayyanna Patrudu at YCP Janaagraha Deeksha in Razole Village
X

రాపాక వరప్రసాద్ రావు (ఫోటో- ది హన్స్ ఇండియా) 

Rapaka Varaprasad Rao: రాజోలులో వైసీపీ జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. టీడీపీ మాజీమంత్రి అయ్యన్న పాత్రుడుపై ఆయన నిప్పులు చెరిగారు. జనమంతా జగన్‌ వైపు ఉన్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అయ్యన్న ఇంటి నుంచి బయటకు వస్తే తన్నే పరిస్థితి ఉందన్నారు. జనాగ్రహ దీక్షను తట్టుకునే శక్తి టీడీపీకి లేదని చెప్పారు రాపాక.

Shilpa

Shilpa

Next Story