రోజుకో మలుపు తిరుగుతోన్న రామతీర్థం ఘటన

Ramateertham temple issue latest update
x
Highlights

రామతీర్థం ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు అరెస్ట్‌ హడావుడి, స్టేషన్‌ ముందు నిరసనలు, ఆందోళనలు మరోవైపు, భారీగా...

రామతీర్థం ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు అరెస్ట్‌ హడావుడి, స్టేషన్‌ ముందు నిరసనలు, ఆందోళనలు మరోవైపు, భారీగా పోలీసు బలగాల తరలింపు మరోవైపు దీంతో విజయనగరం జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తనను అకారణంగా అరెస్ట్‌ చేశారని కళా వెంకట్రావు ఆరోపించగా విచారించి విడిచిపెట్టామే కానీ అరెస్ట్‌ చేయలేదని ఎస్పీ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories