Ram Gopal Varma: మంత్రి కొడాలి నానిపై ఆర్జీవీ సెటైర్

Ram Gopal Varma: గుడివాడలో గోవా కల్చర్‌ను తీసుకురావడంపై వర్మ ట్వీట్

Rama Rao
Published on: 19 Jan 2022 11:59 AM IST
Ram Gopal Varma Tweets on Kodali Nani | AP New Today
X

మంత్రి కొడాలి నానిపై ఆర్జీవీ సెటైర్

Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మంత్రి కొడాలి నానిపై సెటైరికల్ ట్వీట్ చేశారు. గుడివాడలో గోవా కల్చర్‌ను తీసుకురావడంపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. గుడివాడను లండన్, పారిస్, లాస్‌వెగాస్‌‌ల సరసన నిలిపారని గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను మంత్రి కొడాలి నాని కల్పించారంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story