Ram Gopal Varma: మంత్రి పేర్నినాని కౌంటర్‌కు ఆర్జీవీ రిప్లై

Ram Gopal Varma: పవన్‌ సినిమాకు.. సంపూర్ణేష్‌బాబు సినిమాకు తేడా లేదా..?

Rama Rao
Published on: 5 Jan 2022 1:00 PM IST
Ram Gopal Varma Counter on AP Minister Perni Nani
X

 మంత్రి పేర్నినాని కౌంటర్‌కు ఆర్జీవీ రిప్లై

Ram Gopal Varma: మంత్రి పేర్నినాని కౌంటర్‌కు డైరెక్టర్‌ ఆర్జీవీ రిప్లై చేశారు. మీరు చెప్పింది వందశాతం కరెక్ట్‌ అంటూనే మంత్రి పేర్నినానికి మళ్లీ కౌంటర్‌ వేశారు ఆర్జీవీ. థియేటర్లలో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్‌ ఉన్న ఏరియాను బట్టి టికెట్‌ రేట్లు ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్లే అంటూ మంత్రికి ఘాటు కౌంటర్‌ ఇచ్చారు ఆర్జీవీ. ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమాకు సంపూర్ణేష్‌ బాబు సినిమాకు తేడా లేదా అంటూ ప్రశ్న సంధించారు ఆర్జీవీ. మొత్తానికి ధనికులను పేదవాళ్లుగా చేయకూడదన్నారు ఆర్జీవీ.

Rama Rao

Rama Rao

Next Story