RGV Tweets: సినిమా టికెట్ ధరలపై ఆర్జీవీ మరో ట్వీట్

RGV Tweets: మహారాష్ట్రలో RRR సినిమా టికెట్ ధర రూ.2,200.. ఏపీలో రూ.200కు కూడా అనుమతి లేదు

Rama Rao
Updated on: 11 Jan 2022 11:13 AM IST
Ram Gopal Varma Another Tweet on Movie Ticket Prices | AP News Online
X

సినిమా టికెట్ ధరలపై ఆర్జీవో మరో ట్వీట్

RGV Tweets: సినిమా టికెట్ ధరలపై రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో RRR సినిమా టికెట్ ధర 2వేల, 200 రూపాయలకు విక్రయించడానికి అనుమతి ఉందని. ఏపీలో టికెట్‌ను 200 రూపాలకు కూడా విక్రయించేందుకు అనుమతిలేదని ట్వీట్ చేశారు ఆర్జీవీ.



Rama Rao

Rama Rao

Next Story