Vangalapudi Anitha: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం... సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ర్యాలీ

Vangalapudi Anitha: డ్రగ్స్ నిర్మూలనకే ప్రాధ్యాన్యత ఇస్తున్నాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Jun 2024 10:16 PM IST
Rally on Visakhapatnam Beach Road on the occasion of International Anti-Drug Day
X

Vangalapudi Anitha: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం... సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ర్యాలీ

Vangalapudi Anitha: డ్రగ్స్ నిర్మూలనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పోలీసులు, ప్రజలతో అనిత ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్, గంజాయి అరికట్టేందుకు సిబ్బంది సరిపోను లేరని... కావున పోలీసులు స్మార్ట్‌గా పనిచేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు సైతం గంజాయి విస్తరించిందన్నారు మంత్రి అనిత.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story