Kanakamedala Ravindra Kumar: ఏపీ డ్రగ్స్‌ హబ్‌గా మారింది

Kanakamedala Ravindra Kumar: ఏపీ ప్రభుత్వం అలసత్వంతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యం

Rama Rao
Updated on: 7 Feb 2022 1:36 PM IST
Rajya Sabha Member Kanakamedala Ravindra Has Alleged that the Drug Mafia is Ruling Andhra Pradesh
X

Kanakamedala Ravindra Kumar: ఏపీ డ్రగ్స్‌ హబ్‌గా మారింది 

Kanakamedala Ravindra Kumar: ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర ఆరోపించారు. డ్రగ్స్‌తో పాటు క్యాసినోలను కూడా ప్రభుత్వం నడిపిస్తుందని కనకమేడల ప్రస్తావించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు.


Rama Rao

Rama Rao

Next Story