వైసీపీ సర్కార్‌పై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఫైర్

* ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది: జీవీఎల్ * ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా?

Sandeep Reddy
Published on: 8 Aug 2021 5:48 PM IST
Rajya Sabha Member GVL Narasimha Rao Fires on YCP Government
X

జీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఫోటో)

GVL Narasimha Rao : వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. హిందుత్వాన్ని అవమానిస్తూ వైసీపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా అని ప్రశ్నించిన జీవీఎల్ ఏపీ ప్రభుత్వం హిదూ వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. భవిష్యత్‌లో వైసీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలని జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story