Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు

Rajinikanth: చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష

Jyothi
Published on: 13 Sept 2023 3:36 PM IST
Rajinikanth React On Chandrababu Arrest
X

Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ఆయన నారా లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని రజనీకాంత్ అన్నారు. ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా ధీమా వ్యక్తంచేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story