Jakkampudi Raja: వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

X
Highlights
*టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ *వైసీపీని భరత్ సర్వనాశనం చేస్తున్నారని కామెంట్
Sandeep Reddy20 Sep 2021 12:00 PM GMT
Jakkampudi Raja: రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మార్గాని భరత్ తీరును తప్పుబట్టారు. ఇప్పటికే ఒక ట్రిపుల్ఆర్ ఉన్నాడు మరొకరు అవసరమా అంటూ ఎంపీ భరత్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీని భరత్ సర్వనాశనం చేస్తున్నారని కామెంట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి ఎంపీ భరత్ కుమ్కక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ను ఇబ్బంది పెట్టిన మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ భరత్ సెల్ఫీలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.
Web TitleRajanagaram YCP MLA Jakkampudi Raja Sensational Comments on MP Bharath
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT