Andhra Pradesh: సీఎం క్యాంపు కార్యాలయంలో ముగిసిన రాజమండ్రి పంచాయితీ

Andhra Pradesh: ఇద్దరు కలిసి పని చేసుకోవాలని పార్టీ ఆదేశాలు

Sandeep Eggoju
Updated on: 29 Sept 2021 2:22 PM IST
Rajahmundry YCP Leaders Issue has Ended in CM Camp Office
X

ముగిసిన రాజమండ్రి వివాదం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: రాజమహేంద్రవరం వైసీపీ నేతల పంచాయితీ సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముగిసింది. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిచి సీఎం జగన్ మాట్లాడారు. అంతకుముందు.. ఎంపీ, ఎమ్మెల్యేలతో వైవీ సుబ్బారెడ్డి విడివిడిగా మాట్లాడారు.

విభేదాలు ఎన్ని ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. వేదికలకెక్కి ఇష్టానుసారం పార్టీ పరువు తీయొద్దని మందలించారు.. రేపు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వెల్లడిస్తానని ఎంపీ భరత్ అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story