MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

MLC Anantha Babu: సుబ్రమణ్యం హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను మరోసారి పొడిగించారు.

Arun Chilukuri
Updated on: 6 Jun 2022 9:00 PM IST
Rajahmundry Court Extends Remand to MLC Anantha Babu
X

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

MLC Anantha Babu: సుబ్రమణ్యం హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను మరోసారి పొడిగించారు. పోలీసులు ఆయనను ఆన్ లైన్లో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆయన రిమాండ్ ను మరో 14 రోజులు పాటు పొడిగించారు. పోలీసులు మెమో ఎక్స్ టెన్షన్ ద్వారా ఈనెల 20వ వరకు అనంతబాబు రిమాండ్ ను పొడిగిస్తూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇక ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు తరపు లాయర్లు ఈనెల ఒకటిన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story