Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ

Undavalli Sridevi: సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు * మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 3 July 2021 1:44 PM IST
Rajadhani Farmers Block the Undavalli Sridevi
X
ఎంమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (ఫైల్ ఇమేజ్)

Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను మార్గమధ్యలో రైతులు అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. కాగా.. అసైన్డ్‌ కౌలు, అమరావతి పింఛను కోసం వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్ట్‌లు చేస్తారా..? తమ బాధలు పట్టించుకోరా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story