Andhra Pradesh: నెల్లూరు జిల్లా కోస్తా తీరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

* జలదిగ్బంధంలో నెల్లూరు నగర శివారు ప్రాంతాలు

R Tripura Malini
Published on: 14 Nov 2022 11:16 AM IST
Rains inundating the coast of Nellore district
X

నెల్లూరు జిల్లా కోస్తా తీరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

Pouring Rains In Nellore: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో తీర ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది. పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తీరంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకల ప్రవాహంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కావలి, నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. నెల్లూరు జిల్లా తీరంలో జిల్లాలో భారీ వర్షాల తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story