Weather Report: ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Weather Report: ఒడిశా తీర ప్రాంతంలో వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్రలో వర్షాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 May 2024 11:58 AM IST
Rains for two days in AP
X

Weather Report: ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Weather Report: ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా తీర ప్రాంతంలో వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారి సునందా తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story