బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

Rains for Three More Days in AP
x

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

Highlights

AP Rains: ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories