Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు

Weather Report: పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Jun 2024 2:45 PM IST
Rains for three days in Telugu states
X

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు

Weather Report: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అటు ఏపీలోనూ అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story