గుంటూరు జిల్లాలో విషాదం.. తెనాలి రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

Suicide: తెల్లవారుజామున స్టేషన్‌లోని వెస్ట్ బుకింగ్ వైపు.. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డ ఉద్యోగి

Jyothi
Published on: 7 Sept 2023 10:26 AM IST
Railway Employee Commits Suicide at Tenali Railway  Station
X

గుంటూరు జిల్లాలో విషాదం.. తెనాలి రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

Suicide: గుంటూరు జిల్లాలో తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున రైలు పట్టాలపై తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో ఉద్యోగం చేస్తూ... తెనాలి రైల్వే క్వార్టర్స్‌లో ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. మచిలీపట్నంలో రైల్వేలో ఏసీ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Jyothi

Jyothi

Next Story