Rahul Gandhi: ఏపీలో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి

* కుటుంబ సభ్యులు, అయినవారిని కోల్పోయిన వారికి సానుభూతి -రాహుల్‌

Shilpa
Published on: 21 Nov 2021 1:43 PM IST
Rahul Gandhi Tweets on Heavy Rains in Andhra Pradesh
X

రాహుల్‌ గాంధీ(ఫైల్ ఫోటో)

Rahul Gandhi: ఏపీలో వరదలు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. కుటుంబ సభ్యులు, అయినవారిని కోల్పోతున్నారని సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు ఆయన. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కాంగ్రెస్‌ శ్రేణులు సహాయం చేయాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.


Shilpa

Shilpa

Next Story