Rahul Gandhi: ఏపీకి ఒకటే రాజధాని ఉంటే మంచిది.. నా మద్దతు అమరావతికే..

Rahul Gandhi: మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదు

Rama Rao
Published on: 19 Oct 2022 3:26 PM IST
Rahul Gandhi Comments on AP Capital | AP News
X

Rahul Gandhi: ఏపీకి ఒకటే రాజధాని ఉంటే మంచిది.. నా మద్దతు అమరావతికే

Rahul Gandhi: ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్‌ గాంధీ. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్న రాహుల్.. ఏపీకి ఒకటే రాజధాని ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. అమరావతికే తన మద్దతని ప్రకటించారు.

Rama Rao

Rama Rao

Next Story