Raghu Rama Raju: గుంటూరు జీజీహెచ్‌ నుంచి జిల్లా జైలుకు రఘురామ తరలింపు

Raghu Rama Raju: జైలు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు * గుంటూరు జీజీహెచ్‌లో రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

Sandeep Eggoju
Published on: 16 May 2021 5:07 PM IST
Raghu Rama Raju Transferred from Guntur GGH to District Jail
X

రఘు రామ కృష్ణ రాజు (ఫైల్ ఇమేజ్)

Raghu Rama Raju: గుంటూరు జీజీహెచ్‌ నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజును జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు.. సీల్డ్‌ కవర్‌లో మెడికల్‌ రిపోర్టును జిల్లా కోర్టుకు సమర్పించారు. రఘురామ మెడికల్‌ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లా జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story