Raghu Rama Krishna Raju: పిఠాపురంలో పవన్‌ను కలిసిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju: పొత్తుల కోసం ప్రయత్నించిన గొప్ప వ్యక్తి పవన్‌

Shashank Gullapelli
Published on: 9 April 2024 4:42 PM IST
Raghu Rama Krishna Raju Meet Pawan kalyan In Pithapuram
X

Raghu Rama Krishna Raju: పిఠాపురంలో పవన్‌ను కలిసిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju: పొత్తుల కోసం ప్రయత్నించిన గొప్ప వ్యక్తి పవన్‌ అని, వచ్చే ఎన్నికల్లో కూటమి గెలవాలని అన్నారు రఘురామకృష్ణరాజు. రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడాలని, ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా అభివృద్ధి చేసుకోవాలని ఆ‍యన పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్‌ను రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక.. తన పోటీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామ. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తానని, తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్‌ ప్రచారం చేస్తారని చెప్పారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story