Rachamallu Prasad Reddy: అరెస్టులకు భయపడి కర్నూలులో లేము

Rachamallu Prasad Reddy: అరెస్టులకు భయపడటం మా రక్తంలోనే లేదు

Dhatripriya
Published on: 24 May 2023 2:12 PM IST
Rachamallu Prasad Reddy About YS Avinash Reddy Arrest
X

Rachamallu Prasad Reddy: అరెస్టులకు భయపడి కర్నూలులో లేము 

Rachamallu Prasad Reddy: కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని అవినాష్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు. కేవలం అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే కర్నూలులో ఉన్నామని సీబీఐ కేసులకు భయపడి కాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. అరెస్టులకు భయపడి కర్నూలులో ఉన్నమన్నది వాస్తవం కాదంటున్న ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story