ఆర్‌5 జోన్‌ కేసుపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

* హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Dhatripriya
Published on: 15 May 2023 1:50 PM IST
R5 Zone Case Investigation Ended In Supreme Court
X

ఆర్‌5 జోన్‌ కేసుపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

R 5 Zone Case: ఆర్‌5 జోన్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారిస్తున్న బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం సూచించింది. ఈ మేరకు సీజేఐ వద్ద ఆదేశాలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశించింది.

Dhatripriya

Dhatripriya

Next Story