Eluru: ఏలూరు లోక్‌సభ కూటమి అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్

Eluru: టీడీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ

Shashank Gullapelli
Published on: 23 April 2024 5:01 PM IST
Putta Mahesh Yadav Nomination As Candidate Of Eluru Lok Sabha
X

Eluru: ఏలూరు లోక్‌సభ కూటమి అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్

Eluru: ఏలూరు పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మహేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే..కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు పుట్టా మహేష్ యాదవ్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story